మీకు మరియు మీ కుటుంబానికి బీమా

 

మా డెలివరి భాగస్వాములు మరియు వారి కుటుంబ సభ్యులు గురించి శ్రద్ధవహించడం స్విగ్గీకి చాలా ప్రధానం. అందుకే పీడీపీలు మరియు వారి కుటుంబాల్ని వైద్య బీమా మరియు ప్రమాద బీమా క్రింద కవర్ చేయబడ్డారు. బీమా చేయబడిన మొత్తం రూ.6,00,000 (ఆరు లక్షలు).

 

అతుల్యమైన ప్రోత్సాహకాలు


మీరు పూర్తి చేసిన ప్రతీ డెలివరీకి అదనంగా, మీరు రోజువారి, వారానికి, నెలకి వివిధ ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు మరియు ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు సంపాదిస్తారు. వేరే ఇతర బైక్ ఫ్లీట్ కంటే మీరు మరింత ఎక్కువగా సంపాదించడానికి , మీ ఆర్థికపరమైన అవసరాల్ని తీర్చే విధంగా సహాయపడటానికి ఇవి రూపొందించబడ్డాయి.

 

 

ఆకర్షణీయమైన ధరలకి మీకు కొత్త బైక్ కావాలా? స్విగ్గీ ఇందుకు సరైన గమ్యస్థానం.


ప్రముఖ 2 వీలర్ కంపెనీలతో ప్రత్యేకమైన భాగస్వామాలతో, మా పీడీపీల కోసం  స్విగ్గీ ప్రత్యేకమైన లీజింగ్ మరియు అద్దె కార్యక్రమాలు మీరు మీ 2 వీలర్‌ని అప్‌గ్రేడ్ చేసుకునేటప్పుడు అనవసరమైన ఖర్చులపై మీరు ఆదా చేయడానికి సహాయపడతాయి.

 

 సూపర్ బహుమతులు


ప్రముఖంగా సామర్థ్యాన్ని ప్రదర్శించే పీడీపీలు ఎల్లప్పుడూ గుర్తించబడతారు మరియు వారికి బహుమతులు అందచేయబడతాయి. అమోఘమైన సామర్థ్యం కోసం కావచ్చు, నమ్మకమైన లేదా సమయాన్ని పాటించే  స్విగ్గీ పీడీపీగా ఉండటం కావచ్చు. ప్రత్యేకమైన సందర్భాల్లో, బైక్స్, బంగారం నాణేలు, రిఫ్రిజిరేటర్స్, మైక్రోవేవ్ ఓవెన్స్ మరియు ఫ్లాట్‌-స్క్రీన్ టీవీలు వంటివి  బంపర్ బహుమతులు మీకోసం వేచి ఉన్నాయి.

 

 

మీ రెండవ ఇల్లు


స్విగ్గీలో మా భాగస్వాములే మా కుటుంబం మరియు పీడీపీలు ఎవరైనా తోటి పీడీపీలు మరియు స్విగ్గీ కుటుంబ మేనేజర్లతో గడిపిన ప్రత్యేకమైన సమయాలు మరియు  పెద్ద పండుగల్ని కలిసి జరుపుకోవడం, అనుభవాల్ని పంచుకోవడానికి మరియు విలువైన స్నేహాల్ని రూపొందించడానికి క్రమబద్ధమైన సమావేశాలు గురించి మీకు చెబుతారు.

 

కాబట్టి, దేనికోసం మీరు వేచి ఉన్నారు? మేము మిమ్మల్ని స్విగ్గీ కుటుంబానికి ఆహ్వానిస్తున్నాం - నేడే

మాతో చేరండి.