FAQ's
Telugu
Join one of India's Largest Delivery Platform
swiggy logo

స్విగ్గీ పార్ట్నర్ గా నమోదు చేసుకోండి

దయచేసి ఒక నగరాన్ని ఎంచుకోండి
OTP పొందండి
Swiggy Rider

3 ఈజీ స్టెప్స్ లో ప్రారంభించండి

1
యాప్ స్టోర్ నుండి స్విగ్గీ రైడర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
2
డీటైల్స్ మరియు డాక్యుమెంట్స్ పూరించండి
3
బ్యాగ్ మరియు టీ-షర్ట్ కలెక్ట్ చేసుకోండి
ప్రారంభించండి
ఈరోజు స్విగ్గీతో పార్ట్‌నర్ అవ్వండి
మొదలెడదామా

FAQ విభాగం:

నేను స్విగ్గీతో డెలివరీ పార్ట్ నర్ గా ఎలా మారగలను?

మీరు స్విగ్గీలో 3 సులభమైన దశల్లో చేరవచ్చు యాప్ డౌన్ లోడ్ చేసుకోండి మీ ప్రొఫైల్ ని పూర్తి చేయండి మరియు డాక్యుమెంట్స్ ని అప్ లోడ్ చేయండి మీ యూనిఫాం మరియు బ్యాగ్ ను మీ ఇంటి వద్ద డెలివరీ చేయించుకోండి. ఆర్డర్స్ ని డెలివర్ చేయండి మరియు స్విగ్గీతో పెద్దమొత్తంలో ఎర్న్ చేయండి

స్విగ్గీలో చేరడానికి నాకు ఏ డాక్యుమెంట్స్ మరియు వివరాలు అవసరం?

స్విగ్గీలో చేరడానికి నాకు ఏ డాక్యుమెంట్స్ మరియు వివరాలు అవసరం? మీకు కింది డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. ఒకవేళ మీ వద్ద ఈ డాక్యుమెంట్స్ ఏవీ లేనట్లయితే, ఆందోళన చెందవద్దు- మీరు వాటిని తరువాత షేర్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు లేదా ఓటరు కార్డు పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ (సైకిల్ కొరకు అవసరం లేదు) బ్యాంకు వివరాలు

డెలివరీ పార్ట్ నర్ గా స్విగ్గీ అవడానికి ఏదైనా జాయినింగ్ ఫీజు ఉందా?

ఆన్‌బోర్డింగ్ ఫీ అరోండ్ ₹1500 ఉంది మరియు అది నగరం నగరంగా విభాగిస్తుంది. ఈ ఫీ మీ ఆన్‌బోర్డింగ్ కింద చెల్లించబడుతుంది.

స్విగ్గీలో డెలివరీ పార్ట్ నర్ కి పని గంటలు ఎన్ని?

స్విగ్గీ మీ షిఫ్ట్ లను ఎంచుకోవడానికి పూర్తి ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది. మీ ప్రాధాన్యత ఆధారంగా మీరు పార్ట్ టైమ్ లేదా ఫుల్ టైమ్ డెలివరీ పార్ట్ నర్ గా మారవచ్చు.

నా దగ్గర ఏ వాహనమూ లేదు. అయినా నేను ఇంకా డెలివరీ పార్ట్ నర్ ని అవ్వొచ్చా?

నా దగ్గర ఏ వాహనమూ లేదు. అయినా నేను ఇంకా డెలివరీ పార్ట్ నర్ ని అవ్వొచ్చా? అవును. డెలివరీస్ కొరకు మీరు బైక్/ఇ-బైక్/సైకిల్ ని అద్దెకు తీసుకోవచ్చు. వాహనాన్ని అందుబాటులో ఉంచడానికి విక్రేతలతో కనెక్ట్ కావడానికి స్విగ్గీ మీకు సహాయపడవచ్చు. మరిన్ని వివరాల కొరకు దయచేసి మీకు దగ్గరల్లోని ఆన్ బోర్డింగ్ సెంటర్ ని సంప్రదించండి.

స్విగ్గీతో నేను ఎంత ఎర్న్ చేయగలను?

స్విగ్గీతో నేను ఎంత ఎర్న్ చేయగలను? స్విగ్గీపై మీ ఎర్నింగ్ మీ నగరం మరియు మీరు డెలివర్ చేసే ఆర్డర్స్ సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. యాప్ ని డౌన్ లోడ్ చేసుకోండి మరియు మీరు ఎంత ఎర్న్ చేయవచ్చో అర్థం చేసుకోవడానికి మీ వివరాలను నింపండి.

ఇది స్విగ్గీ తో ఫుల్ టైమ్ డెలివరీ ఉద్యోగమా?

ఇది డెలివరీ ఉద్యోగం కాదు కానీ ఇది మీకు మరియు స్విగ్గీ కి మధ్య చెల్లింపు భాగస్వామ్యం. ఇక్కడ మీరు పూర్తి చేసిన డెలివారీల ఆధారంగా మీరు చెల్లింపును పొందుతారు. మీ షిఫ్ట్ లని ఎంచుకోవడానికి స్వీగ్గీ మీకు పూర్తి సౌలభ్యాన్ని అందిస్తుంది. మీ అభిరుచికి అనుగుణానంగా మీరు పార్ట్ – టైమ్ లేదా ఫుల్టై-టైమ్ డెలివరీ భాగస్వామి కావచ్చు.

స్విగ్గీ నాకు ఎప్పుడు, ఎలా చెల్లిస్తుంది?

స్విగ్గీ నాకు ఎప్పుడు, ఎలా చెల్లిస్తుంది? స్విగ్గీ ప్రతి వారం మీ ఎర్నింగ్ ని నేరుగా మీ బ్యాంకు అకౌంట్ కు బదిలీ చేస్తుంది.

స్విగ్గీలో చేరడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటి?

స్విగ్గీలో చేరడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటి? స్విగ్గీ మీకు మరియు మీ కుటుంబానికి రూ .12 లక్షల వరకు ఉత్తమ ఇన్-క్లాస్ ఇన్సూరెన్స్ ని అందిస్తుంది. మీకు మరియు మీ పిల్లలకు నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం, సులభమైన వ్యక్తిగత రుణాలు, వెహికల్ మెయింటెనెన్స్ సపోర్ట్ మరియు మరెన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్రయోజనాలను పొందడం కొరకు యాప్ ని డౌన్ లోడ్ చేసుకోండి మరియు స్విగ్గీలో చేరండి.

మరిన్ని ప్రశ్నలున్నాయా? పార్ట్‌నర్ సపోర్ట్ ను చూడండి
company
About Us
Team
Swiggy Blog
contact
Facebook
Whatsapp
@2022, Swiggy